NTPC jobs: బీటెక్ అర్హతతో NTPCలో ఉద్యోగాలు.. జీతం నెలకు 1,00,000
Sakshi Education
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నెలకు లక్ష రూపాయల వేతనం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
NTPC jobs NTPC recruitment 2025

మొత్తం పోస్టులు: 08
ఖాళీల వివరాలు: సీనియర్ ఎగ్జిక్యూటివ్
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/ బీటెక్ డిగ్రీ (కనీసం 60శాతం మార్కులు) ఉండాలి. పీజీడీఎం/ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
పని అనుభవం: సంబంధిత రంగంలో కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.
Govt Scholarships: ఈ పథకానికి ఎంపికైతే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 50వేలు..పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
వయస్సు: 38 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ. 1లక్ష జీతం లభిస్తుంది.
Job Mela Fo Freshers: 200 పోస్టులు.. రేపే జాబ్‌మేళా, ఇంటర్వ్యూ వివరాలివే!
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: 04-02-2025.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 28 Jan 2025 03:36PM
Tags
- NTPC Recruitments
- NTPC Jobs
- NTPC Jobs Notification
- job notifications latest
- job notifications latest news
- job notifications latest 2025
- National Thermal Power Corporation jobs
- NTPC recruitment 2025
- job interviews at ntpc
- National Thermal Power Corporation Ltd
- NTPC Recruitment Notification inviting Applications
- Government jobs in India
- Job openings NTPC
- NTPC jobs 100000 salary
- National Thermal Power Corporation
- National Thermal Power Corporation Limited
- NTPC Jobs latest news
- Latest NTPC jobs
- NTPC recruitment for engineers
- NTPC senior executive posts
- Apply online for NTPC
- NTPC career opportunities
- Central Government Jobs
- High-salary government jobs