ECIL Recruitment 2025 Notification: బీటెక్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం,దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
Sakshi Education
ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL).. వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 14తో అప్లికేషన్ గడువు ముగియనుంది. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. (www.ecil.co.in) వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్‌ను ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని సంబంధిత సమాచారాన్ని నింపి, CLDC, నలంద కాంప్లెక్స్, ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆప్ ఇండియా లిమిటెడ్, ECIL హైదరాబాద్-500062 కు పోస్ట్ ద్వారా పంపించాలి.