Engineer Jobs in THDC Limited: టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.1,60,000 వరకు జీతం..
Sakshi Education
టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్(THDC).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. డిగ్రీ/బీటెక్ అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Engineer Jobs in THDC Limited
మొత్తం ఖాళీలు: 129
» పోస్టు పేరు: ఇంజనీర్
» ఖాళీల వివిరాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, జియోలజీ, జియోటెక్నికల్, ఎన్విరాన్‌మెంట్, మైనింగ్, హ్యూమన్ రీసోర్స్, ఫైనాన్స్.
» అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయస్సు: నెలకు రూ. 50,000 - 1,60,000.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.