Skip to main content

Metro Rail Jobs Recruitment: చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. చివరి తేది ఇదే

చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. బీటెక్‌ అర్హతతో ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Apply for Chennai Metro Rail Limited jobs with B.Tech qualification  Metro Rail Jobs Recruitment   Chennai Metro Rail Limited job vacancies announcement
Metro Rail Jobs Recruitment

మొత్తం పోస్టులు: 03
ఖాళీల వివరాలు:

  • మేనేజర్‌: 1
  • అసిస్టెంట్‌ మేనేజర్‌: 2

విద్యార్హత: పోస్టును బట్టి సంబంధిత రంగంలో బీఈ, బీటెక్, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
వయస్సు: పోస్టును బట్టి 30-38 ఏళ్లు మించకూడదు

Free Coaching For Groups And Bank Exams: ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచితంగా కోచింగ్‌.. ఇదే చివరి తేది

వేతనం: మేనేజర్‌ పోస్టులకు రూ.85,000, అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టుకు రూ. 62,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

manager posts in chennai metro rail limited company details

Job Mela For Freshers: ఈనెల 13న జాబ్‌మేళా.. పూర్తి వివరాల కోసం క్లిక్‌చేయండి

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
అప్లికేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 12, 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 11 Feb 2025 03:32PM

Photo Stories