C-DAC Recruitment 2025: సీ-డ్యాక్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేది ఎప్పుడంటే

ఖాళీల వివరాలు:
🔹 కార్పొరేట్ కమ్యూనికేషన్ అసోసియేట్ – 01 పోస్టు
🔹 ప్రొడక్ట్ సర్వీస్ & అవుట్‌రీచ్ (PS&O) మేనేజర్ – మార్కెటింగ్ – 01 పోస్టు
🔹 ప్రొడక్ట్ సర్వీస్ & అవుట్‌రీచ్ (PS&O) ఆఫీసర్ – మార్కెటింగ్ – 01 పోస్టు
🔹 ప్రాజెక్ట్ అసోసియేట్ (ఫ్రంటెండ్/బ్యాక్‌ఎండ్/డేటాబేస్ సపోర్ట్) – 20 పోస్టులు
🔹 ప్రాజెక్ట్ అసోసియేట్ (సర్వర్ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, SOC/NOC) – 18 పోస్టులు
🔹 ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఫ్రంటెండ్/బ్యాక్‌ఎండ్ డెవలపర్, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్) – 39 పోస్టులు
🔹 ప్రాజెక్ట్ ఇంజనీర్ (నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, SOC/NOC, సర్వర్/స్టోరేజ్ సిస్టమ్ అడ్మిన్) – 05 పోస్టులు
🔹 ప్రాజెక్ట్ మేనేజర్ (SOC అనలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, టెక్నికల్/ఫంక్షనల్) – 15 పోస్టులు
🔹 సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్/లీడర్ (బిజినెస్ అనలిస్ట్, వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ, జావా, PL/SQL డెవలపర్) – 45+ పోస్టులు
🔹 ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (లీగల్, పర్చేస్) – 02 పోస్టులు
AIS Multi Global Solutions Freshers Jobs: ఈ అర్హతలు ఉంటే చాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం
అర్హతలు & ఎంపిక:
సంబంధిత ఇంజినీరింగ్, మార్కెటింగ్, లీగల్, బిజినెస్ అనలిస్ట్ రంగాల్లో అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2025.
Job Mela For Freshers: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ. 20,000 జీతం
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)