Job Mela For Freshers: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ. 20,000 జీతం
Sakshi Education
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళాను నిర్వహిస్తున్నారు. టెన్త్ అర్హతతో కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గలవారు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
Job Mela For Freshers

మొత్తం ఖాళీలు: 160
విద్యార్హత: టెన్త్/ ఇంటర్/ డిప్లొమా/ డిగ్రీ/
వయస్సు: 18-35 ఏళ్లకు మించకూడదు
వేతనం: రూ. 10,000- రూ. 20,000/-
1054 Vacancies No Exam: గుడ్‌న్యూస్.. 1054 పోస్టులు, రాతపరీక్ష లేకుండానే ఉద్యోగం
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 15, 2025
ఇంటర్వ్యూ లొకేషన్: విక్రమ్ డిగ్రీ కళాశాల, తిరుపతి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 13 Feb 2025 03:47PM
Tags
- Employment Event 2025
- Job Fair
- Mega Job Fair
- Online Job Fair
- Employment opportunity
- Vacancies
- Job Openings
- job openings in ap
- job openings in andhra pradesh
- Recruitment Drive
- Career Opportunities
- Job mela
- Job Mela for freshers candidates
- Job Mela in Andhra Pradesh
- Mini Job Mela
- Mega Job Mela
- Job Mela in AP
- Jobs 2025
- Job Mela for Freshers
- jobs for freshers graduates