Skip to main content

BDL Recruitment 2025: బీటెక్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(BDL).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 49 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
BDL Recruitment 2025   BDL Management Trainee Recruitment 2025 Notification  Apply for Management Trainee Jobs at BDL
BDL Recruitment 2025 BDL Management Trainee Recruitment 2025

మొత్తం పోస్టులు: 49
ఖాళీల వివరాలు:

  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ

విద్యార్హత: సంబంధిత ఇంజనీరింగ్/టెక్నాలజీ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు)చేసి ఉండాలి. 

Germany Job Offers : నిరుద్యోగుల‌కు జ‌ర్మ‌నీలో ఉద్యోగావ‌కాశాలు..కావల్సిన అర్హతలివే!

వయస్సు: 27- 50 ఏళ్లకు మించకూడదు
అప్లికేషన్‌ ఫీజు: రూ. 500/- (SC/ ST/ PwBD/Ex-servicemen అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు)

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఐటీ జాబ్‌ కోసం చూస్తున్నారా? అయితే తీపి కబురు | IT sector to witness 15  20pc growth in job opportunities in 2025 Report | Sakshi

AP Tenth Class Examination : మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు.. ఈసారి నూతన విధానంలో..

దరఖాస్తులు ప్రారంభ తేది: జనవరి 30, 2025
అప్లికేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 21, 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 27 Jan 2025 11:44AM
PDF

Photo Stories