Skip to main content

IIST Recruitment 2025: ఐఐఎస్‌టీ, తిరువనంతపురంలో ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.40,000 జీతం..

తిరువనంతపురం(కేరళ)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూ­ట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ).. ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIST Engineer Recruitment 2025 Notification  IIST Engineer Recruitment 2025  Indian Institute of Space Science and Technology Engineer Jobs  IIST Engineer Vacancy Announcement

»    మొత్తం పోస్టుల సంఖ్య: 04.
»    వేతనం: నెలకు రూ.40,000.
»    పోస్టుల వివరాలు: ఇంజనీర్‌(సివిల్‌)–03, 
ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–01.
»    అర్హత: సివిల్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సంబంధిత రంగాలలో కనీసం రెండేళ్లు అనుభవం ఉండాలి. ఆటోక్యాడ్, రీవిట్, ఎంఎస్‌ ప్రాజెక్ట్‌ తదితర సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన కలిగి ఉండాలి. వయసు: 31.01.2025 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.01.2025.
»    వెబ్‌సైట్‌: https://www.iist.ac.in 

>> BEL Jobs Notification: బెల్‌ చెన్నైలో 83 అప్రెంటిస్‌లు.. నెలకు రూ.17,500 జీతం..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 16 Jan 2025 03:48PM

Photo Stories