BEE SSE Jobs: బీఈఈ, న్యూఢిల్లీలో 16 సీనియర్ సెక్టార్ ఎక్స్‌పర్ట్స్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ సెక్టార్ ఎక్స్‌పర్ట్స్/సెక్టార్ ఎక్స్‌పర్ట్స్ టెక్నికల్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్‌ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ), నాలుగో అంతస్తు, సేవా భవన్, ఆర్కే పురం, సెక్టార్–1, న్యూఢిల్లీ –110066 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ వెలువడిన తేది: 03.01.2025.
వెబ్‌సైట్: https://beeindia.gov.in
>> NPCIL Recruitment: ఎన్‌పీసీఐఎల్, కక్రాపర్ సైట్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 15 Jan 2025 10:23AM
Tags
- Bureau of Energy Efficiency Recruitment 2025
- 16 Sector Expert Jobs
- BEE Recruitment 2025
- BEE Senior Sector Expert
- Bureau of Energy Efficiency books
- Bureau of Energy Efficiency jobs
- Bureau of Energy Efficiency Stenographer vacancy
- Bureau of Energy Efficiency under which Ministry
- Senior Sector Experts
- Jobs
- latest jobs
- Sector Experts Technical Professionals
- BEE New Delhi recruitment
- government jobs 2025
- Contractual Job Openings
- Career in energy efficiency