ONGC Recruitment: ఓఎన్‌జీసీలో 108 పోస్టులు.. ఎంపిక ప్రక్రియ ఇలా..

మొత్తం పోస్టుల సంఖ్య: 108
పోస్టుల వివరాలు: జియాలజిస్ట్ 05, జియోఫిజిసిస్ట్ (సర్ఫేస్) 03, జియోఫిజిసిస్ట్ (వేల్స్) 02, ఏఈఈ (ప్రొడక్షన్ మెకానికల్/ప్రొడక్షన్ పెట్రోలియం/ప్రొడక్షన్ కెమికల్/డ్రిల్లింగ్ పెట్రోలియం/మెకానికల్): 98.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ, ఎమ్మెస్సీ/ఎంటెక్, పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్ జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 27 ఏళ్లు, ఏఈఈ పోస్టులకు 26 ఏళ్లు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.60,000– రూ.1,80,000
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్‌దరఖాస్తు చివరి తేది: 24.01.2025
పరీక్ష తేది: 23.02.2025
వెబ్‌సైట్: www.ongcindia.com
>> NGRI Recruitment 2025: సీఎస్‌ఐఆర్–ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు!
![]() ![]() |
![]() ![]() |
Tags
- 108 Executive Level Vacancies in ONGC
- ONGC Recruitment 2025
- ONGC Is Hiring for 108 Positions
- 108 posts in ongc salary
- ONGC Recruitment online apply
- Ongc aee recruitment 2025
- Ongc recruitment 2025 syllabus
- ONGC Recruitment 2025 last date
- ONGC AEE Recruitment 2025 Apply Online
- Jobs
- latest jobs
- Government Jobs
- CentralGovernmentJobs
- ONGCApplicationProcess
- OilAndNaturalGasCompanyJobs
- ONGCGeoscienceRecruitment