Skip to main content

BEL Jobs Notification: బెల్‌ చెన్నైలో 83 అప్రెంటిస్‌లు.. నెలకు రూ.17,500 జీతం..

చెన్నైలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌).. గ్రాడ్యుయేట్, డిప్లొమా, బీకాం అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
BEL Jobs Notification 2025  BEL Chennai Graduate Apprentice Recruitment  BEL Chennai Diploma Apprentice Vacancy Apply for Apprentice Positions at BEL Chennai

మొత్తం పోస్టుల సంఖ్య: 83.
పోస్టుల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–63, టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌–10, బీకాం అప్రెంటిస్‌–10.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్, సివిల్, మెకానికల్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, బీకాం ఉత్తీర్ణులై ఉండాలి. దక్షిణ ప్రాంతీయ రాష్టాలు(తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పాండిచ్చేరి)కు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయసు: 25 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు రూ.17,500, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.­12,500, బీకాం అప్రెంటిస్‌లకు రూ.12,500.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, సీజీపీఏ స్కోరు ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఇంటర్వ్యూ తేదీలు: 20.01.2025, 21.01.2025, 22.01.2025.
ఇంటర్వ్యూ వేదిక: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌), నందంబాక్కం,చెన్నై–600089.
వెబ్‌సైట్‌: https://bel-india.in

>> 1036 Posts in RRB: ఆర్‌ఆర్‌బీలో 1,036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్‌ కేటగిరీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 16 Jan 2025 03:51PM

Photo Stories