Skip to main content

Trade Apprentice : ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు.. ఎక్క‌డ‌!

కోరాపుట్‌(ఒడిశా)లోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌).. 2024–25 సంవత్సరానికి సంబంధించి ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ITI trade apprentice job at hal odisa  HAL Koraput ITI Trade Apprentice 2024-25 Recruitment  Hindustan Aeronautics Limited Koraput ITI Apprenticeship Vacancies Hindustan Aeronautics Limited ITI Apprentice Jobs Koraput

»    మొత్తం ఖాళీల సంఖ్య: 178.
»    ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్‌(గ్యాస్‌–ఎలక్ట్రిక్‌), ఫౌండ్రీమ్యాన్, పీఏఎస్‌ఏఏ, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ మెకానిక్,మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌.
»    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 15.11.2024 నాటికి 23 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.11.2024
»    ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 25.11.2024.
»    డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తేది: 15.12.2024.
»    అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ ప్రారంభం: 01.01.2025.
»    వెబ్‌సైట్‌: https://hal-india.co.in

 GRSE Contract Jobs : జీఆర్‌ఎస్‌ఈలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ‌ పోస్టులు

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 13 Nov 2024 01:02PM

Photo Stories