Skip to main content

Non Teaching Jobs: ఇంటర్‌, డిగ్రీ అర్హతతో ప్రభుత్వ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు జీతం 78800

Non Teaching jobs  Central University of Punjab non-teaching job openings  Apply online for non-teaching posts at Central University of Punjab  Online application for Central University of Punjab non-teaching positions  Eligibility for Central University of Punjab non-teaching jobs
Non Teaching jobs

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ సంస్థ ఆన్లైన్ విధానం ద్వారా టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఇంటర్‌ అర్హతతో Work From Home jobs జాబ్‌ గ్యారెంటీ: Click Here

మొత్తం ఉద్యోగాల సంఖ్య : 40

భర్తీ చేయబోయే ఉద్యోగాలు: నాన్ టీచింగ్ ఉద్యోగాలు

లైబ్రేరియన్ 
డిప్యూటీ లైబ్రేరియన్
ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ ( అన్ డిప్యూటేషన్ )
అసిస్టెంట్ రిజిస్టర్
సెక్యూరిటీ ఆఫీసర్
ప్రైవేటు సెక్రటరీ
ప్రైవేటు సెక్రటరీ ( ప్రైవేటు )
ఎస్టేట్ ఆఫీసర్
సెక్షన్ ఆఫీసర్
నర్సింగ్ ఆఫీసర్
పర్సనల్ అసిస్టెంట్
అసిస్టెంట్
అప్పర్ డివిజన్ క్లర్క్
లేబరేటరీ అసిస్టెంట్
లోయర్ డివిజన్ క్లర్క్
కుక్
డ్రైవర్
మల్టీ టాస్కింగ్ స్టాఫ్
లాబరేటరీ అటెండెంట్ 
లైబ్రరీ అటెండెంట్

విద్యార్హత : 
పోస్టులను అనుసరించి 10 వ తరగతి  ఇంటర్మీడియట్ , ఐటిఐ , డిగ్రీ , సంబంధిత విభాగాలలో బి. ఈ / బి. టెక్ , మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

గరిష్ఠ వయస్సు :

లైబ్రేరియన్               – 57 సంవత్సరాలు
డిప్యూటీ లైబ్రేరియన్ – 55 సంవత్సరాలు
ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ ( అన్ డిప్యూటేషన్ ) – 56 సంవత్సరాలు
అసిస్టెంట్ రిజిస్టర్     – 40 సంవత్సరాలు 
సెక్యూరిటీ ఆఫీసర్ ప్రైవేటు సెక్రటరీ ఎస్టేట్ ఆఫీసర్ , సెక్షన్ ఆఫీసర్ , నర్సింగ్ ఆఫీసర్ , పర్సనల్ అసిస్టెంట్ అసిస్టెంట్ & డ్రైవర్ : 35 సంవత్సరాలు 
ప్రైవేటు సెక్రటరీ ( ప్రైవేటు ) – 56 సంవత్సరాలు
అప్పర్ డివిజన్ క్లర్క్ , లేబరేటరీ అసిస్టెంట్  & కుక్ 32 సంవత్సరాలు
లోయర్ డివిజన్ క్లర్క్ ,మల్టీ టాస్కింగ్ స్టాఫ్ , లాబరేటరీ అటెండెంట్ ,  లైబ్రరీ అటెండెంట్ 30 సంవత్సరాలు

వయస్సులో సడలింపు వివరాలు : 

ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
 ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

అప్లికేషన్ ఫీజు : 
అభ్యర్థులు 600/- రూపాయల అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
స్సీ , ఎస్టీ , PWbD, మహిళా అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Salary:

లైబ్రేరియన్ – 1,44,200/- రూపాయలు
డిప్యూటీ లైబ్రేరియన్ – 131400/- రూపాయలు 
ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ ( అన్ డిప్యూటేషన్ ) – 78,800/- రూపాయలు 
అసిస్టెంట్ రిజిస్టర్ – 56,100/- రూపాయలు
సెక్యూరిటీ ఆఫీసర్ , ప్రైవేటు సెక్రటరీ , ప్రైవేటు సెక్రటరీ ( ప్రైవేటు ) , ఎస్టేట్ ఆఫీసర్ , సెక్షన్ ఆఫీసర్ , నర్సింగ్ ఆఫీసర్ – 44,900/- రూపాయలు
పర్సనల్ అసిస్టెంట్ , అసిస్టెంట్ -35,400 /- రూపాయలు
అప్పర్ డివిజన్ క్లర్క్ , లేబరేటరీ అసిస్టెంట్ – 25,500/- రూపాయలు 
లోయర్ డివిజన్ క్లర్క్ కుక్ డ్రైవర్ – 19,900/- రూపాయలు 
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ , లాబరేటరీ అటెండెంట్  & లైబ్రరీ అటెండెంట్ – 18,000/- రూపాయలు

ఎంపిక విధానం: వ్రాత పరీక్ష నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Important Dates:

ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది:  04/12/2024 ( సాయంత్రం 5:00 గంటల లోగా ) వ్రాత పరీక్ష నిర్వహణ తేది : 10/12/2024

Published date : 11 Nov 2024 08:20AM
PDF

Photo Stories