State Bank of India Jobs: MBA అర్హతతో SBI Bankలో మేనేజర్ ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.85,920
Sakshi Education

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైల్ ప్రొడక్ట్స్ విభాగంలో మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సునీతా విలియమ్స్ జీతం ఎంతో తెలుసా: Click Here
మొత్తం ఖాళీలు: 04
అర్హతలు: సంబంధిత విభాగంలో MBA, PGDM, PGPM, MMS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: 28 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి (31.12.2024 నాటికి).
వేతనం:
మేనేజర్: రూ. 85,920 – రూ. 1,05,280
డిప్యూటీ మేనేజర్: రూ. 64,820 – రూ. 93,960
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.
ఆఖరి తేదీ: 26.03.2025
అధికారిక వెబ్‌సైట్: sbi.co.in
Published date : 19 Mar 2025 08:56AM