Gurukul Entrance Exam : మైనార్టీ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తులు.. వచ్చేనెల ప్రవేశా పరీక్ష
Sakshi Education

చిత్తూరు: జిల్లా కేంద్రం సమీపంలో మురుకంబట్టులోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ప్రవేశాలకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ భార్గవి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. 2025–26 విద్యా సంవత్సరంలో మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 80 సీట్లు, 6,7,8 తరగతుల్లో (బ్యాక్‌లాగ్) సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ముస్లిం (బీసీ–ఈ, బీసీ–బీ, బీసీ–సీ (కన్వర్టటెడ్ క్రిస్టియన్) విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఈనెల 31 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 21 Mar 2025 12:30PM
Tags
- Gurukul schools
- Admissions 2025
- minority girls gurukul schools
- 5Th Class Admissions
- 6th to 8th backlogs seats
- girls gurukul school admissions
- minority gurukul girls school admissions
- entrance exam for gurukul school
- eligibilities for girls gurukul schools admissions
- April 25th
- applications and important dates for girls gurukul schools admissions
- Education News
- Sakshi Education News