Skip to main content

Snakebite Deaths: పాముకాటు మరణాల్లో మూడో స్థానంలో ఉన్న‌ ఏపీ

ఆంధ్రప్రదేశ్‌లో 2022-2024 మధ్య మూడు సంవత్సరాల్లో పాముకాటుకు గురైన వారి సంఖ్య 13,901.
Snakebite Deaths in Andhra Pradesh

ఇందులో 48 మంది ప్రాణాలు కోల్పోయారు.

2024లో దేశవ్యాప్తంగా పాముకాట్ల కారణంగా 370 మరణాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ఈ సంఖ్యలో మూడో స్థానంలో నిలిచింది. కర్ణాటకలో 101 మంది, పశ్చిమ బెంగాల్‌లో 69 మంది మరణించారు, అయితే ఆంధ్రప్రదేశ్‌లో 41 మంది చనిపోయారు.

సంవత్సరాల వారీగా వివరాలు.. 
2022: 4,392 మంది పాముకాట్లకు గురయ్యారు. అందులో ఒకరి మరణం.
2023: 4,855 మంది పాముకాట్లకు గురయ్యారు. అందులో 6 మంది మరణించారు.
2024: 4,654 మంది పాముకాట్లకు గురయ్యారు. అందులో 41 మంది మరణించారు. 

Abid Ali: భారత మాజీ క్రికెటర్ అబిద్‌ అలీ కన్నుమూత

Published date : 22 Mar 2025 06:29PM

Photo Stories