Skip to main content

Job Mela: ఫిబ్రవరి 28న గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాబ్‌మేళా

ఉద్యోగం కోసం వేచి చూస్తున్న నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.
Career growth opportunities at job fair on February 28   Job opportunities at job fair in Nandyal district, Andhra Pradesh  Job Mela At GVRS Govt Degree College   Job fair at GVRS Government Degree College, Dhone on February 28

ఆంధ్రప్రదేశ్ న‌ద్యాల‌ జిల్లాలోని ఢోన్‌లో ఉన్న జీవీఆర్‌ఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఫిబ్రవరి 28వ తేదీ జాబ్‌మేళాను నిర్వ‌హిస్తున్నారు. ఈ జాబ్‌మేళాలో ఈ కింది కంపెనీల నుంచి అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్న కంపెనీలు, అందుబాటులో ఉన్న పోస్టులు ఇవే..

క్రమ సంఖ్య పరిశ్రమ ఉద్యోగాల సంఖ్య
1

సాయి పాలిమర్స్ గ్రూపులు రాజబాగ్స్
(SAI POLYMERS GROUPS RAJABAGS)

26
2

ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్
(Fusion Micro Finance Ltd)

20
3

అమెజాన్ వేర్‌హౌస్
(Amazon Warehouse)

80

జాబ్‌మేళా సమాచారం..
ఎప్పుడు: ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ 
ఎక్కడ: జీవీఆర్‌ఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, ఢోన్‌, న‌ద్యాల‌ జిల్లా 
వివరాలకు: 9573108032 నెంబర్‌ను సంప్రదించండి. 

Published date : 27 Feb 2025 10:21AM

Photo Stories