Skip to main content

AIATSL Recruitment: ఎయిర్‌ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఎంపిక

ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL)వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 1066 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
AIATSL Recruitment  AIATSL recruitment notification for 1066 job vacancies  Job openings at Air India Air Transport Services Limited
AIATSL Recruitment

మొత్తం ఖాళీలు: 1066


పోస్టుల వివరాలు

  • డిప్యూటీ టర్మినల్ మేనేజర్ - ప్యాసింజర్: 01 పోస్టు
  • డ్యూటీ మేనేజర్ - ప్యాసింజర్: 19 పోస్టులు
  • డ్యూటీ ఆఫీసర్‌ - ప్యాసింజర్: 42 పోస్టులు
  • జూనియర్ ఆఫీసర్‌ - కస్టమర్ సర్వీసెస్: 44 పోస్టులు
  • రాంప్ మేనేజర్: 01 పోస్టు
  • డిప్యూటీ రాంప్ మేనేజర్: 06 పోస్టులు
  • డ్యూటీ మేనేజర్ - రాంప్: 40 పోస్టులు
  • జూనియర్ ఆఫీసర్‌ - టెక్నికల్: 31 పోస్టులు
  • డిప్యూటీ టర్మినల్ మేనేజర్ - కార్గో: 02 పోస్టులు
  • డ్యూటీ మేనేజర్ - కార్గో: 11 పోస్టులు
  • డ్యూటీ ఆఫీసర్‌- కార్గో: 19 పోస్టులు
  • జూనియర్ ఆఫీసర్‌ - కార్గో: 56 పోస్టులు
  • పారా మెడికల్ కమ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 01 పోస్టు
  • సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 524 పోస్టులు
  • రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 170 పోస్టులు
  • యుటిలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్: 100 పోస్టులు

Job Mela: ఏలూరు, భీమడోలులో భారీ ఉద్యోగ మేళాలు.. ఎప్పుడు? ఎక్కడంటే..


విద్యార్హత:   సంబంధిత పోస్టును బట్టి టెన్త్‌/ డిప్లొమా/డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి

ఎంపిక విధానం: డైరెక్ట్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు

UGC NET June 2024 Results: యూజీసీ-నెట్‌ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోవచ్చు!

ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్‌ 22-26 వరకు
ఇంటర్వ్యూ సమయం: ఉ9.30-మ. 12.30 వరకు

ఇంటర్వ్యూ లొకేషన్‌: GSD కాంప్లెక్స్, సాహర్ పోలీస్ స్టేషన్ సమీపంలో, CSMI ఎయిర్‌పోర్ట్, టర్మినల్-2, గేట్ నం. 5, సాహర్, అండ్‌హెరి ఈస్ట్, ముంబై 

Published date : 18 Oct 2024 01:20PM
PDF

Photo Stories