Skip to main content

Job Mela: టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు.. జాబ్‌మేళా పూర్తి వివరాలివే!

నరసన్నపేట: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 16న మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ పి.లత, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి ఉరిటి సాయికుమార్‌ తెలిపారు. 19 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపు నిరుద్యోగ యువత (పురుషులు) కోసం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామన్నారు.
Job Mela  Mini job fair announcement by College Principal P. Latha and Skill Development Officer Uriti Saikumar  State Skill Development Organization hosting a job fair in Narasannapet
Job Mela

సోమవారం 9 గంటలకు కళాశాల ప్రాంగణానికి ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో చేరుకోవాలని సూచించారు. ఉద్యోగ మేళాలో హెటిరో, భారత ఫైనాన్సియల్‌ లిమిటెడ్‌, విరాట్‌ మోడీ సోలార్‌ సిటీ కంపెనీ ప్రతినిధులు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్‌ నుంచి బీటెక్‌, డిప్లమా వంటి విద్యార్హతలు కలిగిన యువత పాల్గొనవచ్చని తెలిపారు.

Government Job Notification: 52,453 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. టెన్త్‌ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం

జాబ్‌మేళా ముఖ్యసమాచారం:

25th Telangana Job Mela 200 Lady Guards posts | Sakshi Education

ఎప్పుడు: డిసెంబర్‌ 16న
ఎక్కడ: నరసన్నపేట, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్‌

Fresher Jobs: డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

వయస్సు: 19-28 ఏళ్లకు మించకూడదు
విద్యార్హత: టెన్త్‌/డిప్లొమా/బీటెక్‌

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 14 Dec 2024 11:52AM

Photo Stories