Skip to main content

Walk-in Jobs: 475 ఉద్యోగాలకు జాబ్ మేళా... ఎప్పుడంటే? ఎవరు అర్హులంటే... 

కంచరపాలెం: విశాఖ పట్నం జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌లో ఈ నెల 5న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి సీహెచ్‌ సుబ్బిరెడ్డి తెలిపారు.
Job fair on July 5th  district employment officer announce job fair Mega Job meal for 475 jobs Walk-in interviews  job fair announcement

జాబ్ మేళా వివరాలు:

ఎప్పుడు: 2024, జులై 5వ తేదీ 10 గంటల నుంచి 
ఎక్కడ: జిల్లా ఉపాధి కార్యాలయం, నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్, కంచరపాలెం

Staff Selection Commission : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో ఈ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. ప‌రీక్ష విధానం ఇలా!

ఎవరు అర్హులు:

  • 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులు
  • 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల పురుషులు మరియు మహిళలు

ఎన్ని ఉద్యోగాలు: 475

పాల్గొనే సంస్థలు:

  • హ్యూమన్‌ రిసోర్సెస్‌ సర్వీస్‌
  • ఫ్రీ రీచార్జ్‌ సిమెంట్‌ టెక్నాలజీ
  • నవతా రోడ్డు ట్రాన్స్‌పోర్టు
  • అపోలో ఫార్మసీ
  • పేటీఎం ప్రైవేట్‌ లిమిటెడ్‌

భారతీయ తీర రక్షణదళంలో పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌.. ఈ విభాగాల్లో 320 ఉద్యోగాలు..

అవసరమైన వివరాలు:

  • మీ బయోడేటా
  • అవసరమైన ధృవపత్రాలు
  • రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలు

మరింత సమాచారం కోసం: జిల్లా ఉపాధి కార్యాలయంను సంప్రదించండి

అంగన్‌వాడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే

Published date : 03 Jul 2024 06:06PM

Photo Stories