Skip to main content

Medical and Health Department jobs: వైద్య, ఆరోగ్యశాఖలో పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Medical and Health Department jobs  Dr. G. Geetabai, Medical Officer, Krishna District  Medical and Health Department recruitment notice  National Health Mission job application
Medical and Health Department jobs

చిలకలపూడి(మచిలీపట్నం): వైద్య, ఆరోగ్యశాఖలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా పోస్టుల భర్తీ కోసం అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జి.గీతాబాయి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 3రోజుల పాటు స్కూళ్లకు వరుస సెలవులు ప్రకటించిన ప్రభుత్వం: Click Here

ల్యాబ్‌టెక్నీషియన్‌ గ్రేడ్‌–2 నాలుగు పోస్టులు, ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ ఎనిమిది పోస్టులు, శానిటరీ అటెండర్‌ కం వాచ్‌మన్‌ పది పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారం వెబ్‌సైట్‌లో ఉందని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను మచిలీపట్నంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఈ నెల 16వ తేదీలోగా అందజేయాలని కోరారు.

Published date : 12 Dec 2024 09:23AM

Photo Stories