Skip to main content

Railway Recruitment 2024: రైల్వేలో 5647 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (RRC)-నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే(NFR) అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను రిలీజ్‌ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 5647 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
rrcnfr notification recruitment  railway job opportunities  Railway Recruitment 2024 railway recruitment notification
Railway Recruitment 2024

మొత్తం పోస్టులు: 5647
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ12వ తరగతి పూర్తి చేసి ఉండాలి

Apprentice Mela: ఐటీఐ విద్యార్థుల కోసం.. ఈనెల 11న అప్రెంటిస్‌ మేళా

వయస్సు: 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. 
అప్లికేషన్‌ ఫీజు: రూ. 100/-(ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/మహిళలకు) ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

Nissan Company Layoffs: ఉద్యోగులకు షాక్‌.. 9000 మందిని తొలగించనన్న నిస్సాన్‌ కంపెనీ..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్‌ 03, 2024

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 08 Nov 2024 06:28PM
PDF

Photo Stories