Skip to main content

Indian Railway Recruitment: రైల్వేలో 5066 పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

Eligible Candidates Invited to Apply for Railway Apprenticeship  Western Railway Apprentice Recruitment Details Application Process for RRC Mumbai Apprentice Positions  Total 5066 Apprentice Posts Available in Western Railway RRC Mumbai Recruitment Notification for Apprentice Vacancies 2024-25  Total 5066 Apprentice Posts Available in Western Railway  Eligible Candidates Invited to Apply for Railway Apprenticeship  Indian Railway Recruitment 2024 Western Railway Apprentices Recruitment 2024
Indian Railway Recruitment 2024 Western Railway Apprentices Recruitment 2024

ముంబైలోని  రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ)- వెస్ట్రన్‌ రైల్వే 2024-25 సంవత్సరానికి డివిజన్/ వర్క్ షాప్ లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వరాఆ మొత్తం 5066 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 5066

ఖాళీల వివరాలు: ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పీఎస్‌ఏఏ, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మ్యాన్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్‌ ఏసీ, పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, స్టెనోగ్రాఫర్, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్.

CTET 2024 Exam Postponed: సీటెట్‌ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: 15-24 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
శిక్షణ సమయం: ఒక ఏడాది పాటు

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 639 పోస్టులు


ఎంపిక ప్రక్రియ: పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్‌ 22, 2024

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 21 Sep 2024 12:54PM
PDF

Photo Stories