Skip to main content

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 639 పోస్టులు

Job Mela  Details of job vacancies for the job fair  Job fair at Govt Degree College Jaggampeta
Job Mela

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు హాజరు కావొచ్చు. 

మొత్తం ఖాళీలు: 639
అర్హత: టెన్త్‌/ఇంటర్‌/డిగ్రీ/ఐటీఐ/బీటెక్‌ఎంఫార్మసీ

వయస్సు: 18-45 ఏళ్లకు మించకూడదు
వేతనం: పోస్టును బట్టి నెలకు రూ. 11,000- రూ. 19,000 వరకు

Jobs In Medical College: మెడికల్‌ కాలేజీలో పోస్టులు.. 19 మంది నియామకం

జాబ్‌మేళా లొకేషన్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోకవరం రోడ్‌, పోలవరం కెనాల్‌, జగ్గంపేట
జాబ్‌మేళా తేది: సెప్టెంబర్‌ 21, 2024

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 21 Sep 2024 12:03PM

Photo Stories