Skip to main content

Regular Based Jobs : ఆర్‌వీఎన్‌ఎల్‌లో రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

న్యూఢిల్లీలోని రైల్వే వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన  వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Railway Vikas Nigam Limited hiring for various positions  Regular based jobs at Railway Vikas Nigam Limited, New Delhi  Railway Vikas Nigam Limited recruitment notice

»    మొత్తం పోస్టుల సంఖ్య: 24.
»    పోస్టుల వివరాలు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌–06, సీనియర్‌ మేనేజర్‌–06, అసిస్టెంట్‌ మేనేజర్‌–02, సీనియర్‌ ఎగ్జిక్యూ­టివ్‌–10.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, బీకామ్, ఎంబీఏ (ఫైనాన్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అను­భవం ఉండాలి.
»    వయసు: డీజీఎం పోస్టుకు 45 ఏళ్లు, సీని­యర్‌ మేనేజర్‌ పోస్టుకు 40 ఏళ్లు, మిగతా పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్పాచ్‌ సెక్షన్, గ్రౌండ్‌ ఫ్లోర్, ఆగస్ట్‌ క్రాంతి భవన్, భికాజీ కామా, ఆర్కే పురం, న్యూ­ఢిల్లీ చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తు ప్రారంభతేది: 06.08.2024.
»    దరఖాస్తులకు చివరితేది: 05.09.2024.
»    వెబ్‌సైట్‌: https://www.rvnl.org/

Asst Professor Jobs : ఏపీ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ ఉద్యోగాలు.. పోస్టుల వివ‌రాలు ఇలా..

Published date : 31 Aug 2024 11:24AM

Photo Stories