Asst Professor Jobs : ఏపీ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు ఇలా..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ).. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/లేటరల్ ఎంట్రీ విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 488.
» పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ –బ్రాడ్ స్పెషాలిటీ(క్లినికల్/నాన్ క్లినికల్), అసిస్టెంట్ ప్రొఫెసర్–సూపర్ స్పెషాలిటీస్.
» అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ(ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంసీహెచ్) ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: ఓసీలకు 42 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 47 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆ«ధారంగా ఎంపిక చేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.09.2024.
» వెబ్‌సైట్: https://dme.ap.nic.in/
Published date : 31 Aug 2024 11:04AM
Tags
- medical jobs
- assistant professor jobs
- Medical Colleges
- AP Medical Colleges
- Directorate of Medical Education
- Directorate of Medical Education Recruitment 2024
- Jobs 2024
- medical jobs 2024
- online applications
- Doctor jobs
- Medical students
- Education News
- Sakshi Education News
- AssistantProfessor
- DMEAndhraPradesh
- GovernmentMedicalColleges
- TeachingHospitals
- AndhraPradeshJobs
- RecruitmentNotice
- MedicalEducation
- LateralEntry
- DirectEntry
- JobVacancy
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications