32000 Jobs: ఆర్‌ఆర్‌బీలో 32,000 గ్రూప్–డి పోస్టులు.. నెలకు రూ.18,000 జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 32,000.
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పూర్, గువాహటి, కోల్‌కతా, మాల్దా, ముంబై, పాట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్.
పోస్టులు: పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకోషెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ మొదలైనవి.
విభాగాలు: ట్రాఫిక్, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ మొదలైనవి.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 01.07.2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ,ఓబీసీ, పీహెచ్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
ప్రారంభ వేతనం: నెలకు రూ.18,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా .
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 23.01.2025.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.02.2025
వెబ్‌సైట్: https://indianrailways.gov.in
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Tags
- RRB Group D Recruitment 2025 Notification
- RRB Group D Recruitment 2025
- Centralized Employment Notification 2025
- Centralized Employment Notification
- Group D Recruitment 2025
- railway jobs
- Railway Group D Recruitment 2025
- RRB Recruitment 2025
- RRB Group D Apply Online
- RRB Group D Sarkari Naukri
- Central Govt Jobs
- government job
- RRB Group D Vacancy 2025
- Jobs 2025
- RRB Railway Group D Recruitment 2025 Notification
- rrb group d syllabus
- RRBGroupDRecruitment 2025
- RailwayJobs2025
- RailwayJobOpenings
- RRBRecruitment2025
- IndianRailwayJobs
- GroupDApplication
- RailwayExam2025
- RRBNotification