Skip to main content

Railway Recruitment 2024: రైల్వేలో 1785 పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే(South Eastern Railway)దేశ వ్యాప్తంగా వివిధ డివిజన్‌లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 1785 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
1785 apprentice posts in South Eastern Railways   Steps to apply for South Eastern Railway apprentice posts   Railway Recruitment 2024  1785 apprentice postsin railways  South Eastern Railway recruitment notification
Railway Recruitment 2024 South Eastern Railway Recruitment 2024

మొత్తం పోస్టులు: 1,785

ఖాళీలు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్, ఎంఎంటీఎం, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్, రిఫ్రిజిరేటర్ అండ్‌ ఏసీ మెకానిక్, లైన్‌మ్యాన్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ/12వ తరగతి పూర్తి చేసి ఉండాలి

Spot Admissions: ఉర్దూ యూనివర్సిటీలో పీజీ స్పాట్‌ అడ్మిషన్స్‌

వయస్సు: 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. 
అప్లికేషన్‌ ఫీజు: రూ. 100/-(ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/మహిళలకు) ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

Breaking News All Schools Holiday: స్కూల్స్‌, కాలేజీలు బంద్‌.. రెడ్‌ అలెర్ట్‌ జారీ

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్‌ 27, 2024

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 02 Dec 2024 09:21AM

Photo Stories