Railway Recruitment Board 32438 jobs: 10వ తరగతి అర్హతతో రైల్వేలో 32438 ఉద్యోగాలు
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 32వేల 438 గ్రూప్- డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2025, జనవరి 23 నుండి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి ప్రక్రియకు పిలవబడతారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.
డిగ్రీ అర్హతతో సుప్రీమ్ కోర్టు ఆఫ్ ఇండియాలో 241 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం నెలకు 60000: Click Here
మొత్తం ఖాళీలు: 32,438
విభాగాల వారీగా పోస్టులు:
ట్రాక్ మెయింటెయినర్ Gr. IV ఇంజనీరింగ్: 13, 187
పాయింట్స్‌మన్-బి: 5,058
అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్): 799
అసిస్టెంట్ (బ్రిడ్జ్): 301
అసిస్టెంట్ పి-వే: 257
అసిస్టెంట్ (C&W): 2,587
అసిస్టెంట్ (TRD): 1, 381
అసిస్టెంట్ (S&T): 2,012
అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్): 420
అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్): 950
అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్): 744
అసిస్టెంట్ TL & AC: 1041
అసిస్టెంట్ TL & AC (వర్క్‌షాప్): 624
అసిస్టెంట్ (వర్క్‌షాప్) (మెక్): 3,077
విద్యార్హతలు: అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి విద్యార్హత మరియు NCVT నుండి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా అర్హులు.
వయో పరిమితి: జూలై 1, 2025 నాటికి 18 మరియు 26 సంవత్సరాల మధ్య ఉండాలి. RRB నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు చేయు విధానం: ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను ఆన్‌లైన్ లో సమర్పించలి. ఆన్‌లైన్ అప్లికేషన్‌ల లింక్ RRBల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
జనరల్, OBC, EWS: రూ 500/-
SC, ST, PH: రూ. 250/-
అన్ని కేటగిరీ స్త్రీలు: రూ 250/- (స్టేజ్ I పరీక్షకు హాజరైన తరువాత అభ్యర్థులు చెల్లించిన ఫీజు వాపసు చేస్తారు)
ఎంపిక విధానం
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
మెడికల్ టెస్ట్
పరీక్షా విధానం:
రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఉతీర్ణులు అవ్వాలి.
జనరల్ సైన్స్: 25 ప్రశ్నలు
గణితం: 25 ప్రశ్నలు
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: 30 ప్రశ్నలు
జనరల్ అవేర్‌నెస్: 20 ప్రశ్నలు (తప్పు సమాధానాలకు 1/3 మార్కు కోత)
మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
2025లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది.
2025 లో మళ్ళీ రైల్వే ALP, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, పారా మెడికల్ స్టాఫ్, రైల్వే NTPC పోస్టులను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ డేట్స్ విడుదల చేస్తూ జాబ్ క్యాలెండరును విడుదల చేశారు.
10th, 10+2,ITI, డిగ్రీ, BTECH, Diploma చేసినవారికి అవకాశం ఉంటుంది. 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు గ అభ్యర్థులు అర్హులు. జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ తేదీలు ఇవే:
రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ డేట్: జనవరి 2025
రైల్వే technician నోటిఫికేషన్ డేట్: మార్చి 2025
రైల్వే paramedical staff నోటిఫికేషన్ డేట్: జూన్ 2025
రైల్వే junior engineer నోటిఫికేషన్ డేట్: జూన్ 2025
రైల్వే NTPC నోటిఫికేషన్ డేట్: జూన్ 2025
రైల్వే group D నోటిఫికేషన్ డేట్: సెప్టెంబర్ 2025
పోస్టులవారీగా అర్హతలు:
రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ అర్హతలు: 10th + ITI / డిప్లొమా /ఇంజనీరింగ్ డిగ్రీ
రైల్వే టెక్నీషియన్ జాబ్స్ అర్హతలు: 10th + ITI, ఇంటర్, BSC డిగ్రీ అర్హత ఉండాలి
రైల్వే జూనియర్ ఇంజనీర్ జాబ్స్ అర్హతలు : ఇంజనీరింగ్ డిప్లొమా / ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత ఉండాలి
రైల్వే పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు : ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సింగ్, ఫార్మసిస్ట్ అర్హతలు ఉండాలి.
రైల్వే NTPC ఉద్యోగాల అర్హతలు : ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు
రైల్వే గ్రూప్ D లెవెల్ 1 జాబ్స్ అర్హతలు : 10th లేదా 10+2 అర్హతలు ఉండాలి
ఎంత వయస్సు ఉండాలి?
18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్టేజి 1, స్టేజి 2 రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంత శాలరీ ఉంటుంది:
పోస్టులను అనుసరించి ₹45,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని అలవెన్స్ లు TA, DA, HRA వంటి బెనిఫిట్స్ అన్ని ఇస్తారు.
మొత్తం ఎన్ని పోస్టులు:
రైల్వే నుండి విడుదలయిన జాబ్ క్యాలెండరు 2025 లో మొత్తం ఒక లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తారు. పోస్టుల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరుగుతుంది.
Tags
- RRB Group D Recruitment
- RRB Group D recruitment 2025 notification out for 32438 vacancies
- Railway recruitment board jobs
- RRB Group D Recruitment 2025
- RRB Group D Notification
- RRB Recruitment of 32 thousand 438 Group D posts news in telugu
- Track Maintainer Gr IV Engineering 13187 posts
- Pointsman B 5058 Posts
- Track Machine Assistant 799 Posts
- RRB Assistant 7337 Posts
- 10th class qualification RRB jobs
- Railway Recruitment Board has released a notification
- 32438 Vacancies in Railway Recruitment Board
- central govt jobs 2024
- Railway Recruitment Board 32438 Group D jobs 10th Class Qualification
- RRB Group D jobs news in telugu
- RRB Group D Latest jobs news in telugu
- 32438 Railway posts
- railway jobs
- Central Railway Jobs
- Railway Jobs Vacancies
- Latest RRB jobs news in telugu
- indian railway apprentice recruitment 2024
- Indian Railway 32438 Latest Jobs 2024 News in Telugu
- Indian Railway Recruitment 2024
- Latest Railway jobs news
- 1Lak jobs for Railway Recruitment Board
- RRB 1Lak jobs notification released
- Indian Railway Jobs
- indian railway jobs latest notification
- Indian Railway Jobs 2024
- RRB 2025 Recruitment
- Railway job calendar 2025
- Level 1 RRB Group D jobs in RRB
- 100000 posts in RRB
- RRB Exams
- Job Notifications
- RRB ALP Recruitment 2025
- Indian Railways
- Apprentice in Indian Railways
- 32438 posts in railways
- rrb jobs notifications 2024
- Eligible criteria for railway jobs
- SakshiEducation latest job notifications