New India Assurance Company Limited jobs: డిగ్రీ అర్హతతో NIACLలో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం నెలకు 42000
కేంద్ర ప్రభుత్వ సంస్థ New India Assurance Company Limited (NIACL) 500 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయో పరిమితి 21 నుండి 30 సంవత్సరాలు. అర్హత ఉన్న అభ్యర్థులు వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
10వ తరగతి అర్హతతో రైల్వేలో 32438 ఉద్యోగాలు: Click Here
ఈ నోటిఫికేషన్ NIACL ద్వారా విడుదల చేయబడింది. మొత్తం 500 అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు 20 ఖాళీలు కేటాయించారు.
Eligibility Criteria
Educational Qualification
ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుభవం అవసరం లేదు.
Salary Details:
ఈ ఉద్యోగానికి ఎంపికయితే ₹42,000/- నెల జీతం మొదటి నెల నుంచే లభిస్తుంది.
జీతంతో పాటు ఇతర అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్, కాబట్టి మంచి భద్రత మరియు ప్రయోజనాలు ఉంటాయి.
Age Limit:
దరఖాస్తు చేయడానికి వయసు 21 నుండి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.
వయసు సడలింపు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: 5 సంవత్సరాలు
ఓబీసీ అభ్యర్థులు: 3 సంవత్సరాలు
Application Fee:
OC, OBC, EWS అభ్యర్థులు: ₹850/-
SC, ST, PWD అభ్యర్థులు: ₹100/-
Important Dates:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 17 డిసెంబర్
దరఖాస్తు చివరి తేది: 1 జనవరి
అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేది కంటే ముందు దరఖాస్తు చేసుకోవాలి.
Selection Process:
ప్రాథమిక రాత పరీక్ష: అన్ని దరఖాస్తుదారులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
మెయిన్స్ పరీక్ష: ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ ఉంటుంది.
ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్: చివరి దశలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
How to Apply:
నోటిఫికేషన్ పూర్తిగా చదివి వివరాలు తెలుసుకోండి.
అర్హత కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
Notification PDF: Click Here
Tags
- New India Assurance Company Limited
- Niacl jobs notifications
- NIACL 500 Assistant recruitment 2024
- NIACL 500 Assistant vacancies
- Assistants Vacancy in NIACL
- NIACL Assistant Recruitment 2024
- NIACL Recruitment
- Job Opportunity in NIACL
- 500 Assistant job vacancy in NIACL
- New India Assurance Company Limited 500 assistant jobs Degree qualification 42000 thousand salary per month
- NIACL Notification
- NIACL Latest Notification
- NIACL
- NIACL Recruitment 2024
- new job opportunity for NIACL
- New India Assurance Company Limited 500 Assistant vacancys
- NIACL 500 assistant vacancies
- Government job notifications
- Government job notifications 2024
- NIACL Assistant Eligibility
- NIACL Assistant Fee details
- NIACL jobs news in telugu
- 20 vacancies have been allotted to Andhra Pradesh and Telangana
- 42000 thousand salary per month NIACL 500 Assistant jobs
- Today jobs news in telugu
- Sarkari Naukri in NIACL
- NIACL Assistant Prelims Exam Pattern
- NIACL Assistant Main Exam Patten
- NIACL Assistant Selection Procedure
- NIACL Assistant Age Limit
- NIACL Assistant important dates
- NIACL Assistant prelims exam date
- NIACL Assistant main exam date
- freshers jobs
- Graduate Jobs
- Jobs 2024
- latest jobs updates
- latest jobs notifications
- Employment News
- employment news 2024
- sarkari jobs
- Job Alerts