Skip to main content

Job Mela For Freshers 2024: టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ వివరాలివే!

నెల్లూరు (టౌన్‌): స్థానిక వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో సోమవారం ఉదయం 9 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్‌ శ్రీధర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Job Mela For Freshers 2024 Job fair announcement at Government Boys' ITI, Nellore Sridhar Reddy announces job fair at ITI, Nellore  Job fair at ITI, Venkateswarapuram, Nellore on Monday at 9 am
Job Mela For Freshers 2024

జాబ్‌మేళాకు డైకిన్‌, పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, అమర్‌రాజా బ్యాటరీస్‌, భార్గవి ఆటోమొబైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితర కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు.

ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటీఐ డిప్లొమా చదివిన నిరుద్యోగులు జాబ్‌మేళాకు హాజరు కావచ్చన్నారు. మరిన్ని వివరాలకు 94944 56236, 63015 29271 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Job Mela: పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌మేళా.. 21 మంది ఎంపిక

జాబ్‌మేళా ముఖ్యసమాచారం:

విద్యార్హత: టెన్త్‌/ ఇంటర్‌/ ఐటీఐ/ డిప్లొమా
జాబ్‌మేళా తేది: డిసెంబర్‌ 24Job Mela 2024 at YSR District

Freshers Jobs in Amar Raja Group: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.15వేల వరకు జీతం


ఎక్కడ: ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాల, నెల్లూరు
వివరాలకు:  94944 56236, 63015 29271 సంప్రదించండి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 24 Dec 2024 10:21AM

Photo Stories