Skip to main content

Mega Job Mela For Freshers: మెగా జాబ్‌మేళా.. 2000 ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ పూర్తి వివరాలివే!

తుమ్మపాల: ఈనెల 28న పాయకరావుపేటలో మెగా జాబ్‌ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన సంస్థ, సీడాప్‌ సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న జాబ్‌ ఫెయిర్‌ పోస్టర్‌ను సోమవారం కలెక్టరేట్‌లో ఆమె విడుదల చేశారు. సుమారు 50 కంపెనీలు హాజరై సుమారు 2 వేల ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిపారు.
Mega Job Mela For Freshers  Vijaya Krishnan announcing the mega job fair in Payakaraopet for 2,000 jobs with 50 companies
Mega Job Mela For Freshers

10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, డిప్లమో, ఐటీఐ కోర్సులలో ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి శ్రీప్రకాష్‌ డిగ్రీ కాలేజీలో జరిగే జాబ్‌ మేళాలో పాల్గొనవచ్చునని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్‌.గోవిందరావు చెప్పారు.

Bank Job Notification Released: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఖాళీలు.. నోటిఫికేషన్‌ విడుదల

జాబ్ మేళా న్యూస్ |Today Job Mela news | Sakshi Education

ఆసక్తి గల వారు naipunyam. ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని, అడ్మిట్‌ కార్డు, ఆధార్‌, అర్హత సర్టిఫికెట్ల జెరాక్స్‌లతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 7893799420, 9492429425, 9010793492 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.


జాబ్‌మేళా ముఖ్యసమాచారం: 

మొత్తం కంపెనీలు: 50
మొత్తం పోస్టులు: 2000

Job Mela For Freshers 2024: టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ వివరాలివే!

విద్యార్హత: టెన్త్‌/ఇంటర్‌/డిగ్రీ/బీటెక్‌/పీజీ/డిప్లొమా/ఐటీఐ
వయస్సు: 18-40 ఏళ్లకు మించకూడదు

Employment Fair 2024: టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ వివరాలు ఇవే |  Sakshi Education

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

ఇంటర్వ్యూ తేది: డిసెంబర్‌ 28న
సమయం: ఉదయం 9గంటల నుంచి

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళా,నెలకు రూ.20వేలకు పైనే.. |  Sakshi Education

వెబ్‌సైట్‌ :naipunyam. ap.gov.in
వివరాలకు: 7893799420, 9492429425, 9010793492 సంప్రదించండి.  
 

Published date : 24 Dec 2024 01:45PM

Photo Stories