Apprentice Posts : కొంకణ్ రైల్వేలో 190 గ్రాడ్యుయేట్/డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు..
» మొత్తం ఖాళీల సంఖ్య: 190.
» శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
» ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–80, డిప్లొమా అప్రెంటిస్ (టెక్నీషియన్)–80, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్స్–30.
» విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» అర్హత: విభాగాన్ని అనుసరించి డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 01.09.2024 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
» స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.4500, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.4000.
» ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, సర్టిఫికేట్ల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» దరఖాస్తులకు చివరితేది: 02.11.2024.
» వెబ్‌సైట్: https://konkanrailway.com
SpaceX Launch: స్టార్‌షిప్ ఐదో బూస్టర్ ప్రయోగ పరీక్ష సక్సెస్.. లాంచ్‌ప్యాడ్‌పై తొలిసారి..
Tags
- Jobs 2024
- railway recruitments 2024
- online applications
- Job Vacancies
- konkan railway notifications
- deadline for registrations
- Graduate Apprentices jobs
- Diploma Apprentice
- Eligible Candidates
- konkan railway recruitments 2024
- Education News
- Sakshi Education News
- KonkanRailwayApprentice
- ApprenticeJobsGoa
- EngineeringApprenticeshipJobs
- RailwayApprenticeNotification
- KonkanRailwayRecruitment
- RailwayApprenticeVacancies
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications in 2024