Skip to main content

North Central Railway Notification: పదో తరగతి అర్హతతో.. నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1659 ఖాళీలు, దరఖాస్తుకు ఇదే చివరి తేది

North Central Railway Apprentice recruitment  NCR Apprentice vacancies in various trades List of trades for NCR Apprentice positions Application form for NCR Apprentice recruitment North Central Railway Notification North Central Railway Notification NCR Apprentice Recruitment 2024
North Central Railway Notification NCR Apprentice Recruitment 2024

నార్త్ సెంట్రల్ రైల్వే (ఎన్‌సీఆర్‌)..వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


మొత్తం ఖాళీల సంఖ్య: 1679
ట్రేడులు: ఫిట్టర్,వెల్డర్, మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, స్టెనోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మెన్, హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్,  మల్టీమీడియా అండ్‌ వెబ్‌పేజ్‌ డిజైనర్‌ తదితరాలు.

AIIMS Mangalagiri Recruitment 2024: ఎయిమ్స్ మంగళగిరిలో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఎంపిక

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ జారీచేసిన ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు:  15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

Job Mela: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో జాబ్‌మేళా.. జీతం రూ. 20వేలకు పైనే


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్‌ 15, 2024

వెబ్‌సైట్‌: https://www.rrcpryj.org/
 

Published date : 20 Sep 2024 10:10AM
PDF

Photo Stories