Skip to main content

AIIMS Mangalagiri Recruitment 2024: ఎయిమ్స్ మంగళగిరిలో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఎంపిక

AIIMS Mangalagiri Recruitment 2024
AIIMS Mangalagiri Recruitment 2024

మంగళగిరి(ఏపీ)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) సీనియర్‌ రెసిడెంట్‌/సీనియర్‌ డిమాన్‌స్ట్రేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 87
అర్హత: ఎంబీబీఎస్‌/తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌ చేసి ఉండాలి. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

Job Mela: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో జాబ్‌మేళా.. జీతం రూ. 20వేలకు పైనే

వయసు: 45 ఏళ్లు మించకూడదు
ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

Job Mela: 495 ఖాళీలు.. రేపే జాబ్‌మేళా

వాక్‌ఇన్‌ తేది: సెప్టెంబర్‌ 26, 2024
వేదిక: గ్రౌండ్‌ఫ్లోర్, అడ్మిన్‌ అండ్‌ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్‌ మంగళగిరి, ఏపీ.

వెబ్‌సైట్‌: https://www.aiimsmangalagiri.edu.in/

Published date : 19 Sep 2024 02:59PM
PDF

Photo Stories