Pharmacist Grade 2 Posts : తెలంగాణ రాష్ట్రంలో 633 ఫార్మసిస్ట్ గ్రేడ్–2 పోస్టులు.. అర్హులు వీరే
● మొత్తం పోస్టుల సంఖ్య: 633.
● పోస్టుల వివరాలు: డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్–445,తెలంగాణ వైద్య విధాన పరిషత్–185, ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్–02.
● అర్హత: డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డీ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
● వయసు: 01.07.2024 నాటికి 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు,ఎన్‌సీసీ,ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
● పే స్కేల్: నెలకు రూ.31,040 నుంచి రూ.92,050.
● ఎంపిక విధానం: రాతపరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజీ కింద కలుపుతారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసినవారికి వెయిటేజీ కింద 20 పాయింట్లు కేటాయిస్తారు.
● పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ముఖ్య సమాచారం
● దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
● ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 05.10.2024.
● ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.10.2024
● దరఖాస్తు సవరణ తేదీలు: 23.10.2024 నుంచి 24.10.2024 వరకు
● పరీక్ష తేది: 30.11.2024.
● వెబ్‌సైట్: http://https//mhsrb.telangana.gov.in
Tags
- Jobs 2024
- pharmacist grade 2 posts
- Telangana
- jobs at telangana
- online applications
- deadline for registrations
- Medical Health Service Recruitment Board
- medical jobs
- Recruitments 2024
- medical recruitments in telangana 2024
- Education News
- Sakshi Education News
- MHSRB
- PharmacistGrade2
- telanganajobs
- HealthcareRecruitment
- PublicHealth
- MedicalEducation
- OncologyJobs
- CancerCenterVacancies
- GovernmentJobVacancy
- TelanganaVaidyaVidhanParishad
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024