Gurukul Students : గురుకుల బాటలో సీఎం.. విద్యార్థులతోపాటే..
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సహా పలు మంత్రులు కూడా నేడు గురుకుల బాట పట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిలుకూరులోని గురుకుల పాఠశాలకు ప్రసంగించారు. అక్కడ విద్యార్థులతో ప్రోత్సాహికంగా మట్లాడారు రేవంత్.
Employment Fair 2024: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ వివరాలు ఇవే
అక్కడ జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తూనే, జరిపించనున్న పనులను, అమలు చేయనున్న కార్యక్రమాలను గురించి కూడా వెల్లడించారు. అంతేకాకుండా, గురుకులాల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. ఆహారం, మెనూల తనిఖీ చేపట్టారు.
CM Revanth Reddy : ప్రతిష్ఠాత్మక పదవుల్లో నాటి గురుకుల విద్యార్థులు.. త్వరలోనే..
అనంతరం, విద్యార్థులతో కలిసి భోజనాలు కూడా చేశారు సీఎం రేవంత్. మరోవైపు గ్రీన్ ఛానెల్ నుంచి మెస్ ఛార్జీలు ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- cm revanth reddy
- Chilkur Gurukul School
- students education
- news schemes in gurukuls
- telangana gurukul schools
- students education and food in gurukul schools
- telangana gurukul students
- cm revanth reddy with gurukul students
- telangana cm revanth reddy in chilkur gurukul school latest news in telugu
- cm revanth reddy latest news
- revanth reddy in gurukul school latest news in telugu
- Gurukul Development
- Education News
- Sakshi Education News