Medical Officer Jobs: హాల్ బెంగళూరులో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Sakshi Education
బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్).. ఒప్పంద ప్రాతిపదికన ఇండస్ట్రియల్ హెల్త్ సెంటర్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మొత్తం పోస్టుల సంఖ్య: 07
- పోస్టుల వివరాలు: సీనియర్ మెడికల్ ఆఫీసర్–05, మెడికల్ ఆఫీసర్–02
- విభాగాలు: ఈఎన్‌టీ, మెడికల్, జరియాట్రిక్ మెడిసిన్, ఆర్థో,ఓబీ అండ్ జీ,జనరల్ డ్యూటీ.
- అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విబాగంలో ఎంబీబీఎస్, ఎంఎస్,డీఎన్‌డీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయసు: గ్రేడ్ 2 పోస్టులకు 30 ఏళ్లు, గ్రేడ్ 3 పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
- వేతనం: నెలకు గ్రేడ్ 2 పోస్టులకు రూ.40,000 నుంచి రూ.1,40,000, గ్రేడ్ 3 పోస్టులకు రూ.50,000 నుంచి రూ.1,60,000.
- ఎంపిక విధానం: విద్యార్హతలు, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ మేనేజర్ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ హెల్త్ సెంటర్,సురంజన్‌దాస్ రోడ్,విమనపుర పోస్ట్, బెంగళూరు చిరునామకు పంపించాలి.
- దరఖాస్తులకు చివరితేది: 21.12.2024.
- వెబ్‌సైట్: https://hal-india.co.in
RRC Apprentice Jobs: నార్త్ వెస్ట్రన్ రైల్వే, జైపూర్‌లో 1,791 యాక్ట్ అప్రెంటిస్‌లు
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 06 Dec 2024 10:23AM
Tags
- Medical Officer Posts
- HAL Bangalore opportunities
- HAL Bangalore Medical Officer Recruitment 2024
- Hindustan Aeronautics Limited Recruitment 2024
- Medical Officer jobs
- Govt Medical Officer jobs in Bangalore
- Doctor jobs in Bangalore
- Duty Doctor Jobs In Bangalore
- Medical Officer Jobs In Bangalore
- Medical Officer Job Vacancies in Bengaluru
- HAL Recruitment
- Medical Officer jobs
- HAL Careers 2024
- Jobs in Bangalore
- HAL Industrial Health Center
- Medical Jobs at HAL
- latest jobs in 2024
- sakshieducation latest job notifications 2024