Skip to main content

Job Mela: 495 ఖాళీలు.. రేపే జాబ్‌మేళా

Job Mela   Employment Opportunities at Directorate of Employment and TrainingDET Job Fair for Tenth, Inter, Degree, ITI, BCom, BBA, BA Graduates Eligible Candidates Apply for DET Job Fair 2024 495 Vacancies for Various Qualifications at Job Fair

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET) ఉద్యోగమేళాను నిర్వహిస్తుంది.అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 495
అర్హత: టెన్త్‌/ఇంటర్‌/డిగ్రీ/ఐటీఐ/బీకామ్‌/బీబీఏ/బీఏ

వయస్సు: 18-35 ఏళ్లకు మించకూడదు

Software Company Layoffs: భారీగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ టెక్‌ కంపెనీ.. 5600 మంది అవుట్‌


పోస్టును బట్టి నెలకు రూ. 12,000- రూ. 20,000 వరకు

వేతనం:

జాబ్‌మేళా లొకేషన్‌: సిల్వర్‌ జూబ్లీ కాలేజ్‌, బీ క్యాంప్‌, కర్నూల్‌
జాబ్‌మేళా తేది: సెప్టెంబర్‌ 20, 2024

Published date : 19 Sep 2024 03:44PM

Photo Stories