Skip to main content

BDL Recruitment 2024: బీడీఎల్‌లో 117 పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

BDL Recruitment 2024 BDL Trade Apprenticeship Recruitment 2024  BDL Apprenticeship Program Application  Eligibility Criteria for BDL Apprenticeship 2024
BDL Recruitment 2024 BDL Trade Apprenticeship Recruitment 2024

భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్‌) అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 117

  • ఖాళీల విభాగాలు:
  • ఫిట్టర్
  • వెల్డర్
  • మెకానిక్
  • ఎలక్ట్రీషియన్
  • ఆర్‌ అండ్ ఏసీ
  • ఎల్‌ఏసీపీ
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్
  • మెషినిస్ట్ (సి)
  • మెషినిస్ట్ (జి)
  • టర్నర్
  • సీఓపీఏ
  • కార్పెంటర్
  • ప్లంబర్

విద్యార్హత: పదో తరగతి లేదా సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 
వయస్సు: 30 ఏళ్లకు మించకూడదు

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళా, జీతం నెలకు రూ. 30వేలు

 

శిక్షణ సమయం: ఒక ఏడాది
ఎంపిక విధానం: మెరిట్‌ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్‌ 11, 2024

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 01 Nov 2024 12:36PM

Photo Stories