Skip to main content

Orphanage School Recruitments : బాలుర‌, బాలిక‌ల ఆశ్ర‌మ పాఠ‌శాల‌ల్లో ఖాళీ పోస్టులు.. ఈ తేదీలోగానే ద‌రఖాస్తులు..

Recruitments at girls and boys orphanage schools  Ashram School job vacancy announcement

సాక్షి ఎడ్యుకేష‌న్: నిరుద్యోగుల‌కు ఒక శుభ‌వార్త చెప్పింది ఆశ్ర‌మ పాఠ‌శాల‌. నారాయణఖేడ్ గిరిజన బాలుర బాలికల ఆశ్రమ పాఠశాలలో ప‌లు పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు జిల్లా గిరిజన అధికారి అఖిలేష్ రెడ్డి ప్ర‌క‌టిచారు. పాఠ‌శాల‌లో అకాడమిక్ ఇన్ట్ర‌క్ట‌ర్ పోస్టు ఖాళీగా ఉండ‌గా, దాని భ‌ర్తీ కొర‌కు ఆయ‌న శ‌నివారం ఈ విష‌యాన్ని నిరుద్యోగుల‌కు తెలిపారు. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న వారు ఈనెల 27వ తేదీలోపు అంటే, సోమ‌వారంలోగా దరఖాస్తు చేసుకోవాలని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Job Fair For Freshers: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌మేళా.. వివరాలివే!

ఇక్క‌డ బాలికల పాఠశాలలో గణితం, తెలుగు, బయో సైన్స్ పోస్టులు, బాలుర పాఠశాలలో గణితం, ఆంగ్లం పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివ‌రించారు. అభ్య‌ర్థులు క‌నీసం డిగ్రీతోపాటు బి. ఎడ్, టెట్ పేపర్ -1, 2 ఉత్తీనులై ఉండాల‌న్నారు. అర్హుత క‌లిగిన‌వారు వెంట‌నే ఈ అవ‌కాశాన్ని వినియోగించుకొని ద‌రఖాస్తులు చేసుకోవాల‌ని కోరారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 20 Jan 2025 09:29AM

Photo Stories