Skip to main content

10th class qualification Jobs: 10వ తరగతి అర్హతతో 220 ఉద్యోగాలు జీతం నెలకు 35,000

jobs  10thclass jobs in palnadu  walk in interviews in palnadu
jobs

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ (DET) వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

Amazon లో Work From Home Jobs జీతం నెలకు 41,600: Click Here

జాబ్‌మేళా ముఖ్యసమాచారం:
మొత్తం పోస్టులు: 220
విద్యార్హత: టెన్త్‌/ఐటీఐ/ఇంటర్‌/డిప్లొమా/డిగ్రీ

వయస్సు: 18-35 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 15,000-35,000/-

ఇంటర్వ్యూ తేది: జనవరి 21, 2025
లొ​కేషన్‌: SKBR ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పల్నాడు.

Published date : 21 Jan 2025 08:31AM

Photo Stories