Skip to main content

Job opportunities with sports: క్రీడలతో ఉద్యోగ అవకాశాలు

Job opportunities with sports  APSP battalion camp office sports meet in Mangalagiri
Job opportunities with sports

మంగళగిరి: నగర పరిధిలోని ఏపీఎస్పీ బెటాలియన్‌ క్యాంపు కార్యాలయంలో మంగళవారం స్పోర్ట్స్‌ మీట్‌ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బెటాలియన్‌ కమాండెంట్‌ బి.రాజకుమారి స్పోర్ట్స్‌ మీట్‌ను ప్రారంభించి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు. క్రీడలతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. కమాండెంట్‌ కె.నగేష్‌, అడిషనల్‌ కమాండెంట్‌ డి.ఆశ్వీరాదం, ఫైర్‌ డీజీ మాదిరెడ్డి ప్రతాప్‌, ఆక్టోపస్‌ కమాండెంట్‌ మాదిరెడ్డి ప్రతాప్‌ పాల్గొన్నారు.

Published date : 11 Dec 2024 03:51PM

Photo Stories