RRC Act Apprentice : ఆర్‌ఆర్‌సీ–నార్త్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్‌లు పోస్టులు
» డివిజన్/వర్క్‌షాప్: ప్రయాగ్‌రాజ్ డివిజన్, ఝాన్సీ డివిజన్, ఆగ్రా డివిజన్.
» ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, వైర్‌మ్యాన్, బ్లాక్ స్మిత్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, స్టెనోగ్రాఫర్, టర్నర్, సీవోపీఏ తదితరాలు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 15.10.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
ఎంపికచేస్తారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.10.2024.
» వెబ్‌సైట్: https://www.rrcpryj.org
Tags
- RRC Recruitment
- Act Apprentice Jobs
- Railway Recruitment
- Apprentice Posts
- online applications
- Jobs 2024
- latest job notifications 2024
- latest railway jobs
- deadline for registrations
- North Central Railway Jobs
- act apprentice posts at rrc
- rrc uttarpradesh recruitment
- Education News
- Sakshi Education News
- RRCPrayagraj
- NorthCentralRailway
- ActApprenticeTraining
- RailwayJobs
- ECRRecruitment
- ApprenticeApplications
- RailwayWorkshops
- UttarPradeshJobs
- RailwayApprenticeship
- JobOpportunities
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024