RRB Secunderabad Recruitment 2025: ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మొత్తం పోస్టులు: 1036
పోస్టుల వివరాలు: వివిధ సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్,ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్,అసిస్టెంట్ టీచర్ మొదలైనవి.
అర్హత: సంబంధిత పోస్టును బట్టి ఇంటర్/ డిప్లొమా/ ఎల్‌ఎల్‌బీ/ డిగ్రీ/ పీజీ/ బీఈడీ
Faculty Recruitment 2025: NIT మణిపూర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
వయస్సు: పోస్టును బట్టి 18-48 ఏళ్లకు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
Guest Faculty Jobs: గెస్ట్ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/మహిళలు రూ. 250) చెల్లించాల్సి ఉంటుంది
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్
అప్లికేషన్ ప్రారంభ తేది: జనవరి 07, 2025
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి06, 2025.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- RRB Secunderabad 1036 New Jobs
- RRB Secunderabad Recruitment 2025
- 1036 Vacancies at RRB Secunderabad
- RRB Secunderabad Announces Recruitment Drive
- 1036 Posts Available
- RRB Secunderabad Hiring for 1036 Positions
- 1036 Job Openings
- RRB Secunderabad Seeks 1036 Candidates
- railway jobs
- trending jobs
- trending jobs news
- Trending Jobs 2025
- Jobs 2025
- Railway Trending jobs
- Railway Trending Jobs News
- Staff and Welfare Inspector
- RRBRecruitment
- RRBRecruitmentNotification