Skip to main content

Faculty Recruitment 2025: NIT మణిపూర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

NIT మణిపూర్.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
NIT Manipur Faculty Recruitment 2025  NIT Manipur Assistant Professor recruitment notification  Apply for Assistant Professor positions at NIT Manipur
Faculty Recruitment 2025 NIT Manipur Faculty Recruitment 2025

పోస్టుల వివరాలు:

  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్): 01 పోస్టు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్): 01 పోస్టు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెకానికల్ ఇంజనీరింగ్): 01 పోస్టు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (సివిల్ ఇంజనీరింగ్): 01 పోస్టు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్): 02 పోస్టులు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజిక్స్): 01 పోస్టు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (కెమిస్ట్రీ): 02 పోస్టులు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (మ్యాథ్స్‌): 01 పోస్టు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (హ్యూమనిటీస్ అండ్‌ సోషల్ సైన్సెస్): 01 పోస్టు

 

Faculty Jobs in University Of Hyderabad: 'యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే


అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీ, పీహెచ్‌డీ, యూజీ లేదా తత్సమాన డిగ్రీ కలిగి ఉండాలి. 
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

దరఖాస్తుకు చివరి తేది: జనవరి 05, 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 19 Dec 2024 03:56PM
PDF

Photo Stories