Skip to main content

Faculty Jobs in University Of Hyderabad: 'యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.. గెస్ట్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Apply for Guest Lecturer positions at University of Hyderabad  University of Hyderabad Guest Lecturer job opening announcement  Faculty Jobs in University Of Hyderabad  Eligible candidates can apply for Guest Lecturer positions  Job application details for Guest Lecturer posts at UoH
Faculty Jobs in University Of Hyderabad

మొత్తం పోస్టులు: 02
విద్యార్హత: ఎకనామిక్స్‌లో 55% మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన అర్హత, పబ్లిక్‌ ఫైనాన్స్‌, మ్యాథమెటిక్స్‌ బోధించగలగాలి. 

Guest Faculty Jobs: గెస్ట్‌ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

వేతనం: ప్రతి సబ్జెక్ట్‌కి రూ. 1500, గరిష్టంగా నెలకు రూ. 50,000/-
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
తమ సర్టిఫికేట్స్‌, రెజ్యూమ్‌లను deanse@uohyd.ac.in అనే ఈ-మెయిల్‌కి పంపించాల్సి ఉంటుంది

Non Teaching Posts in University of Hyderabad

Job Mela For Freshers: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

అప్లికేషన్‌కు చివరి తేది: డిసెంబర్‌ 28, 2024.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 20 Dec 2024 10:19AM

Photo Stories