NIPER Hyderabad Jobs: నైపర్, హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

మొత్తం పోస్టుల సంఖ్య: 14.
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్–04, అసోసియేట్ ప్రొఫెసర్–05,అసిస్టెంట్ ప్రొఫెసర్–05
విభాగాలు: ఫార్మాస్యూటిక్స్, నేచురల్ ప్రొడక్ట్స్, మెడికల్ డివైజెస్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
వయసు: 40నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్‌ల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఎన్‌ఐపీఈఆర్ హైదరాబాద్, బాలానగర్, హైదరాబాద్–500037, తెలంగాణ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 23.02.2025.
వెబ్‌సైట్: www.niperhyd.ac.in
>> NIRDPR, Hyderabadలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. నెలకు రూ.2,50,000 జీతం!
![]() ![]() |
![]() ![]() |
Tags
- 14 Faculty Jobs
- Nipper Hyderabad
- Careers and Jobs at NIPER Hyderabad
- NIPER Hyderabad Recruitment 2025
- Recruitment Notification for Pharma Faculty at NIPER
- NIPER Hyderabad Recruitment 2025 For 14 Faculty Posts
- National Institute of Pharmaceutical Education and Research
- Employment News
- NIPER Faculty Vacancies
- Government Jobs
- hyderabad jobs