Skip to main content

Faculty Jobs in University Of Hyderabad: 'యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్ (UOHYD)లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లికేషన్‌కు చివరి తేది ఫిబ్రవరి 20. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Faculty Jobs in University Of Hyderabad   University of Hyderabad recruitment notification  Apply for Lecturer posts at University of Hyderabad  University of Hyderabad job vacancy announcement
Faculty Jobs in University Of Hyderabad

మొత్తం పోస్టులు: 40
ఖాళీల విభాగాలు:
ప్రొఫెసర్‌/అసోసియేట్ ప్రొఫెసర్/అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు

విద్యార్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్ డీ, మాస్టర్స్ డిగ్రీ, నెట్‌, సెట్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: 65 ఏళ్లకు మించకూడదు

NTPC jobs: బీటెక్‌ అర్హతతో NTPCలో ఉద్యోగాలు.. జీతం నెలకు 1,00,000

జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ. 1,44,200 - రూ. 2,18,200, 
అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ. 1,31,400 - రూ. 2, 17, 100
అసిస్టెంట్‌ ప్రొఫెసర్ కు రూ. 57,700 - రూ.1,82,400.

hcu pg courses notification 2025

Govt Scholarships: ఈ పథకానికి ఎంపికైతే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 50వేలు..పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేది: 20-02-2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 29 Jan 2025 08:23AM

Photo Stories