Faculty Posts: నిట్‌లో అధ్యాపక ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
కాలికట్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఒప్పంద ప్రాతిపదికన అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 10
పోస్టు వివరాలు: అసోసియేట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు బోధనలో అనుభవం ఉండాలి. జాతీయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 50 ఏళ్లలోపు వారై ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల పడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.02.2025
వెబ్‌సైట్: https://facultyrecruit.nitc.ac.in
>> Faculty Jobs: ఎయిమ్స్ గువాహటిలో 77 ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.1,68,900 జీతం..
![]() ![]() |
![]() ![]() |
Published date : 21 Jan 2025 03:50PM
Tags
- NIT Calicut
- Faculty Posts
- National Institute of Technology
- Associate Professor Posts
- Degree
- PG
- National Eligibility Test
- nit jobs
- Faculty recruitment
- faculty recruitment 2024
- Faculty Position in NIT
- Regular Faculty Positions
- IIT Faculty Recruitment
- Jobs
- Latst Jobs
- National Institute of Technology Calicut
- Regular Faculty Position in NITC
- NIT Calicut job opportunities
- Academic jobs in NIT Calicut